09/01/2026
జన్మదిన శుభాకాంక్షలు అభిషేక్ "నీ జీవితంలో నీవు అంచలంచలుగా పైకి రావడానికి ఎంతో తెలివితో పట్టుదలతో ప్రతి విషయంలో నీవు నడిచిన దారిని మంచిగా ఎంచుకొని నీ జీవి తంలో ప్రతి విషయంలో ప్రతి నీ జీవిత ఆశయానికి అమ్మానాన్నల ఆశీర్వాదం మరియు. పెద్దల ఆశీర్వాదం ఉండాలని, మరియు నీకు సదా సుఖశాంతులతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ధన ధాన్యాలతో కీర్తి ప్రతిష్టలతో, నీ జీవితంలో ఉన్నత స్థాయికి నీవు చేరుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా అందరి మెప్పులు పొందాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జై సనాతనం ధర్మ