BSR Telugu Bhakthi

BSR Telugu Bhakthi BSR Telugu Bhakthi

శ్రీ సరస్వతీ దేవి
24/10/2023

శ్రీ సరస్వతీ దేవి

శ్రీ గాయత్రీ దేవి అమ్మవారు
24/10/2023

శ్రీ గాయత్రీ దేవి అమ్మవారు

శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి
24/10/2023

శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి

Like share if you think this is correct
17/09/2023

Like share if you think this is correct

Amma paina Bhakthi unte shere cheyyandi    #అంతమంగళమే   i
02/09/2023

Amma paina Bhakthi unte shere cheyyandi #అంతమంగళమే i

26/08/2023

మృత్తికా ప్రసాదం (మట్టి ప్రసాదం).............!!
మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు .దిన్ని వెంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు.

ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేoదుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమ్మిటి. ఆ ప్రసాదాలను ఎం చేయాలి. ఇక్కడ చూద్దాం

మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు.

ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేoతలోనే చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు.

మృత్తికా ప్రసాదం వివరాలు.....

01. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.

02. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరిఅతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.

03. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్తానంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్తానం చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.

04. ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లడుతుంటారో అటువంటి వారికీ కొబ్బరి నూనెలో ఒక చిటికె మృత్తికాను వేసి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు.

05. ఎ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాల ఎక్కువుగా పళ్ళను కోరుకుతుండటం, కింద పడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటె మృత్తికాను తీసుకొని శ్రీ సుబ్రమణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.

06. ఎ పిల్లలు ఆరోగ్యభాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో .అటువంటి పిల్లలకు స్తానం చేయిoచే సమయంలో వేడి నీటితో స్తానం చేయిoచిన అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దించి ఆ నీటితో పిల్లలకు స్తానం చేయిస్తే అట్టి వారికీ ఆరోగ్యం చాల భాగుంటుంది.

07. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తుoటుoదో అటువంటి వారు ఋతు కాలానికి ముందు ఒక చిటిక మృత్తికాను బాగా పొడి చేసుకొని, కొబ్బరి నూనే లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు.

08. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్త్రంత్ర నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూవుంటే ఆపుడు మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది. పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాసవుతారు.

09. వివాహం అయి సంతానభాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చితిక మృత్తికాను వేసి దేవునికి చూపించి ప్రాద్దన చేసుకొని త్రాగితే స్వామి అనుగ్రహంతో కచ్చితంగా సంతాన భాగ్య్యం కలుగుతుంది.

10. ఎవరింట్లో అయెతే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసిన వదలి పోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.

11. ఎవరికీ చర్మం పొడి బారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభావిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా విలసిల్లుతారు.
🛕🛕🛕🛕🛕
✍️సేకరణ

26/08/2023

శ్రీ దుర్గాష్టకం..........!!
ఉద్వపయతునశ్శక్తి – మాదిశక్తే ద్దరస్మితమ్‌
తత్వం యస్యమాహత్సూక్ష్మం – మానన్దోవేతి సంశయః || 1 ||

జ్ఞాతుర్ఞానం స్వరూపం – స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ – వైశిష్య్యమనవస్దీతిః || 2 ||

దుర్గే భర్గ సంసర్గే – సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే – నిత్యానందపదేశివా || 3 ||

శివాభవాని రుద్రాణి – జీవాత్మపరిశోధినీ!
అమ్బా అమ్బిక మాతంగీ – పాహిమాం పాహిమాం శివా || 4 ||

దృశ్యతేవిషయాకారా – గ్రహణే స్మరణే చధీః
ప్రజ్ఞావిషయ తాదాత్మ్య – మేవం సాక్షాత్‌ ప్రదృశ్యతే || 5 ||

పరిణామో యథా స్వప్నః – సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్‌ ప్రపఞ్చ ఏషస్యా -త్తథేశ్వర మహాచితః || 6 ||

వికృతి స్సర్వ భూతాని – ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా – త్రిపాదీణియతేపరా || 7 ||

భూతానామాత్మనస్సర్గే – సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా – సఙ్కల్పానారా యథామతిః || 8 ||

ఫలశ్రుతి
యశ్చాష్టక మిదం పుణ్యం – పాత్రరుత్థాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా – సర్వాన్కామానవాప్నుయాత్
🛕🛕🛕🛕🛕🛕

శుభోదయం 🙏. అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్టే 👍... అమ్మవారి అనుగ్రహం మీకూ మీ కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటూ 🌸🌸🌸🌸🌸ఆమ్మ సేవలో...
11/08/2023

శుభోదయం 🙏. అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్టే 👍... అమ్మవారి అనుగ్రహం మీకూ మీ కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటూ 🌸🌸🌸🌸🌸ఆమ్మ సేవలో.. మీ.

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when BSR Telugu Bhakthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category